LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నోకు 160 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇద్దరు యువ బ్యాట్స్ మెన్స్ దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. మూడో ఓవర్లో షమీ యశస్వి వికెట్ తీశాడు. వికెట్ వెనుక రిషబ్ పంత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
యశస్వి 22 పరుగులు చేశాడు. అదే ఓవర్లో షమీ జురెల్ వికెట్ కూడా తీశాడు. జురెల్ కనీసం తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. నాలుగో ఓవర్లో మోసిన్ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసి రాజస్థాన్ ను పెద్ద దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత రియాన్ పరాగ్ ఇన్నింగ్స్‌ను తన ఆధీనంలోకి తీసుకుని, 7 ఓవర్ల తర్వాత జట్టు స్కోరును 50 దాటించాడు. కానీ 9వ ఓవర్లో, 20 పరుగులు చేసిన రియాన్ పరాగ్ ఔటవడంతో ప్రిన్స్ యాదవ్ రాజస్థాన్ ను నాలుగో దెబ్బ కొట్టాడు. 19 బంతుల్లో 20 పరుగులు చేసిన డోనోవన్ ఫెరీరా, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా అవుటయ్యాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!