భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ అరుదైన మైలురాయిని సాధించింది. రక్షణ, సంరక్షణ, ఆవిష్కరణలతో కస్టమర్లకు సేవలందించడంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. రోషన్ గుప్తా రాసిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025 11గురువారం రోజున భారత దేశంలోనే…