Home
Royal Enfield
Royal Enfield News
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
Royal Enfield Classic 350: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన బెస్ట్ సెల్లింగ్ బైక్ క్లాసిక్ 350 ధరలను కాస్త స్వల్పంగా పెంచింది. దీనితో మొత్తం 9 కలర్ ఆప్షన్లపై ధరల పెంపు ప్రభావం పడింది. వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.2,000 వరకు ధర పెరిగింది. ఎంట్రీ లెవల్ రెడ్డిచ్ రెడ్ నుంచి ప్రీమియం ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ కలర్ వరకు కొత్త ధరలు వర్తిస్తాయి. పెరిగిన ధరల… -
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
Royal Enfield Classic 350 Gorkha Edition: గూర్ఖా రెజిమెంట్ వారసత్వం, స్ఫూర్తికి నివాళిగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారత మార్కెట్లో కొత్త క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ (Classic 350 Gorkha Edition)ను విడుదల చేసింది. క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ కు ప్రత్యేకమైన గూర్ఖా గ్రీన్ పెయింట్ స్కీమ్‌ను అందించారు. గూర్ఖా రెజిమెంట్‌కు గుర్తింపుగా నిలిచే క్రాస్డ్ ఖుక్రి గుర్తుతో ప్రత్యేక ఇన్సిగ్నియాను కూడా పొందుపరిచారు.… -
Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 రిలీజ్.. USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
Royal Enfield Continental GT 650: ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Royal Enfield తన ఫేమస్ కేఫ్ రేసర్ బైక్ Continental GT 650కు అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కేఫ్ రేసర్ స్టైలింగ్‌ను కొనసాగిస్తూనే, ఆధునిక ఫీచర్లను జోడిస్తూ కొత్త మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. కొత్త Continental GT 650లో ప్రధానంగా డిజైన్, లైటింగ్, ఛార్జింగ్ వంటి అంశాల్లో అప్డేట్స్ చేశారు. బ్లాక్ థీమ్‌తో కూడిన ఇన్స్ట్రుమెంట్ కౌల్… -
Upcoming Royal Enfield Bikes 2026: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 కొత్త బైక్స్.. హిమాలయన్ 440, 750, GT 750 వచ్చేస్తున్నాయ్!
Upcoming Royal Enfield Bikes 2026: ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన బైక్ లైనప్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2026-27లో హిమాలయన్ 440, హిమాలయన్ 750, కాంటినెంటల్ GT 750 వంటి కొత్త మోడళ్లను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. 750cc సెగ్మెంట్లోకి అడుగుపెట్టడం రాయల్ ఎన్ఫీల్డ్కు కీలకమైన మార్పుగా మారనుంది. ప్రస్తుతం హిమాలయన్ 440కు 2026 సెప్టెంబర్-అక్టోబర్ సమయంలో విడుదల ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హిమాలయన్ 750, కాంటినెంటల్… -
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్‌పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం వేళ గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపునకు ఒక స్కూటీ ఫ్లైఓవర్‌పై నిబంధనలకు విరుద్ధంగా,… -
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీలను ప్రారంభించింది. శక్తివంతమైన మోటార్‌సైకిళ్ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాయల్ ఎన్ఫీల్డ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మీడియా కథనాల ప్రకారం, ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీలు ప్రస్తుతం బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బీటీఎం లేఅవుట్లో ప్రత్యేక హబ్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ, అదనంగా పలు… -
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ , డేటా సెంటర్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అధికారులకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన కాలేజీ రోజుల్లో బుల్లెట్ నడపడం ఒక… -
Flying Flea C6 Bike: రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్
రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ధర రాబోయే కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. ధర ప్రకటించక ముందే, దాని లుక్, బ్యాటరీ, రేంజ్ వంటి అన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ ఇ-బైక్‌ల కంటే చాలా భిన్నంగా, విలక్షణంగా కనిపిస్తుంది. దీని డిజైన్ పాత, కొత్త స్టైల్ కలయిక. ఇందులో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని ముందు భాగంలో ప్రత్యేకమైన గర్డర్ సస్పెన్షన్, వెనుక భాగంలో… -
Suzuki 350cc Bike: రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీ.. 350 సీసీ బైక్‌ను విడుదల చేస్తోన్న సుజుకీ!
350cc బైక్‌లకు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారత ఆటో మార్కెట్‌ను 350cc బైక్‌లు రారాజుగా ఉన్నాయి. యూరప్, ఆసియా వంటి ప్రధాన మార్కెట్లలో కూడా ఈ సెగ్మెంట్ బైక్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే భారతదేశంలో ఈ విభాగంలో ఎక్కువగా ఎంపికలు (బైక్స్) లేవు. ‘రాయల్ ఎన్ఫీల్డ్’ ప్రస్తుతం 350cc విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లు.… -
రగ్గడ్ లుక్ తో రాయల్ ఎంట్రీ ఇచ్చిన Royal Enfield Meteor 350 Sundowner Orange బైకు..!
Royal Enfield Meteor 350 Sundowner Orange: మోటోవెర్సె 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ మెటోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ (Meteor 350 Sundowner Orange)ను లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఫ్యాక్టరీ-ఫిటెడ్ టూరింగ్ ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన కొత్త పెయింట్ స్కీమ్‌ను అందిస్తుంది. కొత్త సన్‌డౌనర్ ఆరెంజ్ (Sundowner Orange) కలర్ వేరియెంట్ ఆరెంజ్ బేస్‌పై హైలైట్ షేడ్స్‌తో వచ్చింది. ఇది సూర్యాస్తమయం ప్రేరణతో రూపొందిన ప్రత్యేక లుక్‌ను అందిస్తుంది.…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!