ఇంగ్లాండ్ లో మొదటి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను ప్రారంభించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంజిన్ సౌండ్ ఇప్పటికి బైక్ లవర్స్ హృదయాల్లో మారుమోగిపోతుంది. ఇది కేవలం ఒక ఇంజన్ శబ్ధం మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన ప్రయాణం కూడా.. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాయల్ లుక్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ని లాంఛ్ చేసింది. Read Also: Harasses Woman: యువతిని బస్సులో…