రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ “రౌడీ” మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ టాలీవుడ్ స్టార్ హీరోకు ఫ్యాషన్ పై మంచి అభిరుచి ఉండడంతో “రౌడీ”ని ప్రారంభించాడు. “నేనే నువ్వు. నేను రౌడీ నువ్వు కూడా… మేము మూడేళ్ళుగా రౌడీగా ఉన్నాము. ఎలాంటి గుర్తింపు లేకుండా వచ్చాము. 3 సంవత్సరాలు వెళ్లి ప్రతి చోటా మనకు పేరు తెచ్చుకున్నాము. ‘రౌడీ’ పరిమితులు లేకుండా, భయం లేకుండా, అపారమైన ప్రేమతో…