రౌడీయిజం చేసేవాడు అదే రౌడీయిజంకు బలవుతాడు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్ కూకట్‌పల్లిలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి రౌడీయిజం తట్టుకోలేక అతడి ఫ్రెండ్సే అతన్ని చంపేశారు. ఈ కేసులు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా కలిసి తిరిగారు.. అంతే కాదు ఆ ప్రాంతంలో అందరూ రౌడీలే. కానీ ఒకరు చిన్న రౌడీ.. మరొకరు పెద్ద రౌడీ అంతే తేడా.. ఇందులో సయ్యద్ షాహిద్ అనే యువకుడు ఉన్నాడు. అతని తండ్రి…