నేటి డిజిటల్ యుగంలో ఇంట్లో వైఫై ఉండటం సర్వసాధారణం. ఆఫీస్ పని నుండి ఆన్‌లైన్ క్లాసుల వరకు అన్నీ ఇంటర్నెట్‌తోనే ముడిపడి ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు మంచి ప్లాన్ ఉన్నప్పటికీ వైఫై స్లోగా మారుతుంది, వీడియోలు బఫర్ అవుతాయి. దీనికి ప్రధాన కారణం మీ ప్రమేయం లేకుండానే ఇతరులు మీ వైఫైకి కనెక్ట్ అవ్వడం. ఇది కేవలం స్పీడ్‌ను తగ్గించడమే కాకుండా, మీ వ్యక్తిగత డేటా భద్రతకు కూడా ముప్పే. Uttam Kumar Reddy : వరద…