Home
Roshann
Roshann News
-
Aswani Dutt: రోషన్ ను ‘ఛాంపియన్’ చేస్తానంటున్న సీనియర్ నిర్మాత!
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను 'ఛాంపియన్' చేసే పనిలో పడ్డారు సీనియర్ నిర్మాత సి. అశ్వనీదత్. యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతంతో రోషన్ హీరోగా ఆయన 'ఛాంపియన్' మూవీ నిర్మిస్తున్నారు. -
Roshan : సీనియర్ హీరో తనయుడి పేరు చేంజ్… కలసి వస్తుందా ?
స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ… -
హీరోలందరూ కలిసి ఉంటే అది జరగదు : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండాల్సిన హెల్దీ వాతావరణం గురించి మాట్లాడారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా “పెళ్లి సందD” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్న పలు విషయాలను కూడా ప్రస్తావించారు. “పెళ్లి సందD” వేడుకలో అదే వేదికపై ‘మా’ గురించి ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. “నా చిరకాల మిత్రుడు విక్టరీ… -
లైవ్ : పెళ్లిసందD ప్రీ రిలీజ్ ఈవెంట్
-
పెళ్లి సందD : ‘మధుర నగరిలో’ లిరికల్ సాంగ్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా తన తొలి సినిమా ‘నిర్మలా కాన్వెంట్’లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఇప్పటికే సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్లి సందD’ అనే రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు రోషన్ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండ్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నూతన దర్శకురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సహకారంతో శోభు యార్లగడ్డ, మాధవి… -
“పెళ్లి సందD” ట్రైలర్ కు భారీ రెస్పాన్స్
ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “పెళ్లి సందడి”. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కే మీడియా వర్క్స్, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ శ్రీకాంత్ మరియు శ్రీ లీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్,… -
ట్రైలర్ : “పెళ్లి సందD” వారి సందడి మొదలెట్టిన మహేష్
హీరో శ్రీకాంత్ హథనాయుడు రోషన్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్ గా “పెళ్లి సందD” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. “ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు!” అంటూ ట్రైలర్ ను విడుదల చేశారు మహేష్. ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ను కట్… -
‘పెళ్లి సందD’ టీజర్ ను విడుదల చేసిన నాగార్జున
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. ఇక రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ‘సహస్రకు… -
“పెళ్ళి సందD” టీం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
-
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. “పెళ్లి సందD” అంటూ హుషారుగా సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ వీడియోలో పండగ వాతావరణం కన్పిస్తోంది. ఈ సాంగ్ చివర్లో రాఘవేంద్ర రావు కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. కలర్ ఫుల్, గా ఆహ్లాదకరంగా ఉన్న “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ ను హేమచంద్ర, దీపు, రమ్య బెహరా కలిసి పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా,…
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!