టీవీఎస్ రోనిన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. స్టైలిష్ లుక్, పనితీరుతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ మోటార్ తన రెట్రో-మోడరన్ బైక్, టీవీఎస్ రోనిన్ కొత్త వేరియంట్, అగోండాను విడుదల చేసింది. ఈ వేరియంట్ విలక్షణమైన స్టైలింగ్, కాస్మెటిక్ అప్‌డేట్‌లను కలిగి ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.31 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇంజిన్ మాత్రం మారలేదు. ఇందులో అదే 225.9cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 4-వాల్వ్, SOHC ఇంజిన్…