ప్రేమ నిజంగా గుడ్డిది. అయితే ప్రేమికులు కొన్ని విషయాల్లో గుడ్డితనం ప్రదర్శిస్తే మాత్రం జనాల నుంచి విమర్శలు రావడం ఖాయం. ఎందుకంటే బస్సు, రైలు, మెట్రో, పార్క్ ఇలా పలు బహిరంగ ప్రదేశాల్లో కొందరు ప్రేమికులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి దుష్ప్రవర్తపపై ప్రజల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఇద్దరు ప్రేమికులు రైలులో రొమాన్స్ చేసి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారనే వార్త వైరల్‌గా మారింది. దీనికి…