నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండడం పై ఈ మ్యాచ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు మంచి బజ్ నెలకొని ఉండేది. ఇకపోతే నేడు రాత్రి 7:30 గంటల…
ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన 20వ మ్యాచ్ లో నేడు హార్థిక్ పాండే సారధ్యంలోని ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు ఈ సీజన్లో ముంబై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆకాశమే హద్దుగా ఓనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు చెలరేగారు. ఇందులో భాగంగా 7 ఓవర్లకు 80 పరుగుల భారీ పార్టర్షిప్ తో…