ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు పెద్దగా ఆడవు. సీరీస్ లో వచ్చే సినిమాలని ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఫస్ట్ పార్ట్ మాత్రమే హిట్ అవుతుంది మిగిలిన సినిమాలు గోవింద కొడతాయి అనే భ్రమలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్న సమయంలో సరైన కంటెంట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని నిరూపించారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ముందుగా ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ వచ్చి…