బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి కాంబినేషన్ కి ఫ్లాప్ అనేదే తెలియదు. కామెడీ, యాక్షన్… ఇలా ఏ జానర్ లో సినిమాలు చేసినా హిట్ కొట్టడం తప్ప అజయ్ దేవగన్-రోహిత్ శెట్టి కనీసం యావరేజ్ ని కూడా ఇవ్వలేదు. ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరి నుంచి