Rohit Sharma Daughter Samaira Says My Dad Laugh in One Month: నవంబర్ 19న అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సొంత గడ్డపై రెండోసారి కప్పు అనుకోవాలనుకున్న టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. భారత జట్టు అనూహ్య ఓటమితో భారత అభిమానులే కాకుండా.. ఆటగాళ్లు �