Psychologist Rajitha Suicide: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందని సామెత. అంటే ఏదైనా బాగు చేయాలని కోరుకుంటే.. మొదటికే మోసం వచ్చిందని చెబుతుంటారు పెద్దలు. సరిగ్గా ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఓ మానసిక రోగిని బాగు చేద్దామని మంచి సంకల్పంతో.. అతనితో జీవితం కూడా పంచుకుంది. కానీ చివరకు అతడి చేష్టలు.. వేధింపుల కారణంతో తానే జీవితాన్ని త్యజించాల్సిన దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో భర్త వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న…