Yash Toxic Teaser: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న కొత్త సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమా టీజర్ రేపు (జనవరి 8) ఉదయం 10:10 గంటలకు రిలీజ్ కానుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు. గీతు మోహన్‌దాస్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. గోవా కోస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ…