Panjab: పంజాబ్‌లోని అమ’త్‌సర్ గోల్డెన్ టెంపుల్లో చోరీ జరిగింది. విరాళాల కౌంటర్ నుంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు. ప్రఖ్యాత దేవాలయమైన గోల్డెన్ టెంపుల్లో దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలు.. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా ముందు రోజు దేవాలయంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఆలయంలో నిర్వహించే అర్దాలు, లంగర్లు, కల్యాణ కార్యక్రమాల కోసం…