Kohli-Rohit: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చూపిన అద్భుత ఫామ్‌పై మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ చానల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తప్పనిసరిగా ఉండాలని, జట్టులో మొదటి ఇద్దరి పేర్లు వీరేవి అవ్వాలని సూచించారు.