Virat Kohli Mocks Mohammad Rizwan: ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ అజామ్ (50; 58 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (86;…