నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్(NMRC ) మెట్రోలో ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం నిరంతరం కృషి చేస్తోంది. నోయిడా మెట్రో ప్రయాణికులకు NMRC ఒక రిలీఫ్ న్యూస్ అందించింది. ఇకపై ఆక్వా లైన్‌లోని ప్రయాణికులు వాహనాల పార్కింగ్‌పై ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రయాణికులు తమ వాహనాలను సులభంగా పార్క్ చేసి మెట్రోలో ప్రయాణించవచ్చు.