ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలేద్దామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాక్సర్ రితికా సింగ్‌ను ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు. ఇరుది సుట్రుతో ఏక కాలంలో కోలీవుడ్, బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రితికా. ఇదే రీమేక్ గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ భామ పెద్దగా క్లిక్ కాలేదు కానీ తమిళ ఇండస్ట్రీనే అడపాదడపా ఆఫర్లు ఇచ్చి ఆదుకుంది. శివలింగ, ఓ మై కడవలే చిత్రాల్లో మెరిసింది అమ్మడు. Also Read : Kuberaa : కుబేర ఓవర్శీస్ రివ్యూ.. తెలుగులో…