Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో…
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండీ హీరోయిన్‌గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. 2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్…