ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. మీరు డిగ్రీ, బీటెక్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకోసం…