నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.” NBK109 “అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది,దర్శకుడు బాబీ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్…
నటనతో పాటు స్పోర్ట్స్ లోనూ రాణిస్తున్నాడు అరవింద్ కృష్ణ. అతను కీలక పాత్ర పోషించిన 'గ్రే' మూవీ ఈ నెలాఖరులో విడుదల కానుండగా ఎలైట్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్ లో హైదరాబాద్ తరఫున అరవింద్ ఆడుతున్నాడు.
కన్నడ యువ కథానాయకుడు రిషి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వద్దురా సోదరా’. ఇందులో ధన్యా బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దీనిని స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు. సోమవారం ఉదయం ‘వద్దురా సోదరా’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్…