Delhi Capitals Coach Ricky Ponting React on Rishabh Pant Play in Ipl 2024: 2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తొలుత నడవడానికే కష్టపడిన పంత్ శస్త్రచికిత్సల అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకున్న పంత్.. క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఇటీవల బెంగళూరులోని ఎన్సీఏలో త్రో స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేయాలని పంత్…