Ravi Shastri Gives Best Fielder Award To Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ప్రపంచకప్ 2024లో చూడటం చాలా బాగుందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆనందం వ్యక్తం చేశాడు. పంత్ రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయని, అతడిని ఆసుపత్రిలో చూస్తానని తాను అనుకోలేదన్నాడు. గాయాల నుంచి కోలుకుని వచ్చి.. మెగా టోర్న�