Kantara 1 : కన్నడ హీరో రిషబ్ శెట్టి మీద తెలుగు యువత తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రిషబ్ శెట్టి నటించిన కాంతార-1 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అందరినీ షాక్ కు గురి చేశాడు. తెలుగు నేల మీదకు వచ్చి కన్నడ భాషలో మాట్లాడాడు. ఒక్కటంటే ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేదు. ఆయనకు తెలుగు రాదా అంటే మాట్లాడాలి అనుకుంటే…