కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ హీరోల మధ్య ఇటీవల నిత్యం ట్విట్టర్ వార్ జరుగుతోంది. దీంతో ఒకరి హీరోపై మరొక హీరో అభిమానులు దుమ్మెత్తిపోసుకోవడం కనిపిస్తోంది. తాజాగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్ శ్రుతిమించినట్లు కనిపిస్తోంది. విజయ్ చనిపోయాడని.. ‘బీస్ట్’ అతడి ఆఖరి సినిమా అంటూ అజిత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేస్తున్నారు. హీరో విజయ్ ఫొటోలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో…