“డ్రీమ్ గర్ల్” చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో నటించిన సహ నటి రింకు సింగ్ నికుంబ్ కోవిడ్ -19 సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. రింకు సింగ్ నికుంబ్ చివరిసారిగా ఆధార్ జైన్ “హలో చార్లీ”లో కనిపించారు. ఈ నటి గత కొన్ని రోజులుగా కోవిడ్ సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు. మే 25న