టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ కు యోగి సర్కార్ బిగ్ గిఫ్ట్ ఇచ్చింది. రింకూ జిల్లా ప్రాథమిక విద్యాధికారి కానున్నారు. అంతర్జాతీయ క్రికెటర్ రింకు సింగ్ ఇప్పుడు విద్యా రంగంలో తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అంతర్జాతీయ పతక విజేత డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రూల్స్-2022 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) పదవికి నియమించే ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రాథమిక విద్య డైరెక్టర్ (బేసిక్) ఉత్తర్వులు జారీ చేశారు.…