ఆగస్ట్ 13న నెటిజన్స్ ముందుకొస్తోంది ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ లాంటి నటీనటులతో రూపొందిన భారీ బడ్జెట్ మూవీలో అనేక యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అయితే, ‘భుజ్’ మూవీలో నోరా ఫతేహి కూడా ఉండటం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈసారి కేవలం తన బెల్లీ డ్యాన్స