మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ డ్రామా గా వస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ…
వందేళ్ళ వయసులోనూ కులవృత్తిని నిర్వహిస్తున్న సీతా రామారావు గురించి దర్శకుడు మారుతి ట్వీట్ చేశాడు. అయితే... మేం మీ నుండి కోరుకుంటోంది వేరొకటి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్!
‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన దర్శకుడు సతీశ్ వేగేశ్న ప్రస్తుతం వినోద ప్రధాన చిత్రం ‘కోతికొమ్మచ్చి’ని తెరకెక్కిస్తున్నారు. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. థియేటర్ కు…