ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే టాలెంట్‌తో పాటు కాస్తైనా అదృష్టం ఉండాలి. ఆ లక్, లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం. మరాఠి భామ రిద్ది కుమార్ విషయంలో అదే జరిగింది. ఏడేళ్ల సినీ కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ చూడలేదు. లవర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిద్దీ. ప్రభాస్‌తో నటించినా ఫేట్ మారలేదు. మెయిన్ ఇండస్ట్రీలను చుట్టేసినా సక్సెస్ రాలేదు. అయినా సరే దండయాత్ర చేస్తూనే ఉంది. డార్లింగ్ ప్రభాస్‌తో ఒక్కసారి నటించే అవకాశమొస్తేనే లక్కీగా…