Ricky Ponting Heap Praise on Joe Root: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మాత్రమే బద్దలు కొడతాడు అని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా రూట్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ మాత్రమే. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426 పరుగులతో ఓవరాల్‌గా…