Home
Richa Chadha
Richa Chadha News
-
Heeramandi: ఏంటి భయ్యా.. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకే సినిమాలో వేశ్యలుగా నటించారా..?!
సంజయ్ లీలా భన్సాలీ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఈయన గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక మరోసారి ఈయన అలాంటి కథతోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ‘హీరామండి: ది డైమండ్ బజార్..’ సిరీస్ సంబంధించి వార్తలు ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ లో అనౌన్స్ జరిగిందో ఇక అప్పటినుంచి ఈ సిరీస్ పై పెద్దఎత్తున అంచనాలను పెట్టుకున్నారు సినీ ప్రేమికులు. ఇక… -
Vishnu Manchu: హీరోయిన్ రిచా చద్దా పై బాధను వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీ
Vishnu Manchu: కొన్ని సార్లు తెలియక చేస్తారో లేక తెలిసి చేస్తారో కానీ వారు చేసే చిన్న పొరపాట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. అది సెలబ్రిటీలే అయితే ఈ మధ్య కాలంలో వారిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంటారు నెటిజన్స్. -
Akshay Kumar: రిచా చద్దా “గాల్వాన్” ట్వీట్ పై స్పందించిన అక్షయ్ కుమార్.. నన్ను హర్ట్ చేసిందంటూ..
'Nothing ever should make us ungrateful', Akshay Kumar reacts to Richa Chadha's Galwan tweet: బాలీవుడ్ నటి రిచా చద్దా ‘గల్వాన్’ ట్వీట్ దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలకు కారణం అయింది. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ ఆమె చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై తెగ ట్రోలింగ్ చేశారు. చివరకు ఆమె క్షమాపలు చెప్పింది. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్… -
Bollywood Couple: ‘షకీలా’ భామతో ‘మీర్జాపూర్’ హీరో పెళ్లి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
Bollywood Couple: బాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. షకీలా సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ రచ్చ చేసిన రిచా చద్దా.. మీర్జాపూర్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అలీ ఫజల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. -
Richa Chadha: సౌత్ ఇండస్ట్రీపై ‘షకీలా’ భామ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ఒక్కో సినిమా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాలను అందుకొంటున్నాయి. దీంతో హిందీ తారలు.. సౌత్ ఇండస్ట్రీపై తమ కోపాన్ని వెళ్ళగగ్గుతున్నారు. గత కొన్నిరోజులుగా నార్త్- సౌత్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ వివాదం గురించి బోల్డ్ బ్యూటీ తనదైన రీతిలో స్పందించింది. ‘షకీలా’ బయోపిక్… -
Richa Chadha: ‘షకీలా’ భామ ఘాటు అందాల ప్రదర్శన.. తట్టుకోవడం కష్టమే
-
Richa Chadda: షకీలా భామ ఘాటు అందాలు.. చూడతరమా
-
రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసిన ‘షకీలా’ బ్యూటీ
‘షకీలా’ బయోపిక్ తు అటు హిందీ, ఇటు తెలుగువారికి సుపరిచితురాలిగా మారింది రిచా చద్దా. అందచందాలను ఆరబోయడంలో అమ్మడికి అమ్మడే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. టీమ్ ఇండియాకు చీఫ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన రిచా మాట్లాడుతూ” నాకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే… -
రాజ్ కుంద్రా కేసు : శిల్పా శెట్టికి హీరోయిన్ సపోర్ట్
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల అక్రమ ఉత్పత్తి, పంపిణీ అరెస్ట్ కావడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. రాజ్ అరెస్ట్ అనంతరం అవి శృంగార చిత్రాలని అశ్లీల చిత్రాలు కాదని ముంబై క్రైమ్ బ్రాంచ్ తో ఆమె వాదించి తన భర్తను సమర్థించింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఆమె పలు మీడియా సంస్థలపై అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని, అంతేకాకుండా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ పరువు నష్టం…
తాజావార్తలు
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!