బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా చేసిన రోటీపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. ఈ బ్యూటీ ఐరన్ పాన్ మీద రోటీ తయారు చేయడానికి ట్రై చేసింది. కానీ దానిని పూర్తిగా కాల్చేసి పాన్ మీదే మాడ్చేసింది కూడా. ఆ రోటీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రిచా. “ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను ఐరన్ తవా ఉపయో