వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ''ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్...'' అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు..
సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. మే 19న అంతర్జాతీయ డైరెక్టర్ల దినోత్సవంను తెలుగు మూవీస్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధికారిక కార్యక్రమంను జరుపుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ (టిఎఫ్ఐ) కి చెందిన పలువురు సీనియర్ దర్శకులు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుని జరగబోయే ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించారు. Also read: Narendra Modi Biopic: మోడీగా కనిపించనున్న కట్టప్ప..? తెలుగు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు,…
RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు.