రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనదైన శైలితో సినిమాలు చేసిన వర్మ, ఇప్పుడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ఛత్రపతి శివాజీ బయోపిక్ చేయబోతున్నారు. రితేష్ ఈ చిత్రంలో కేవలం హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర గర్వకారణమైన శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను గురించి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. Also Read…
RGV – Sandeep Reddy : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఫైర్ కనిపిస్తుంది. అలాంటి మైండ్ సెట్ తోనే ఉండే సందీప్ రెడ్డి వంగా తోడైతా ఇంకెలా ఉంటుందో కదా. వీరిద్దరూ ఒకే టాక్ షోకు వస్తే కథ వేరేలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు నిజం చేసి చూపించాడు జగపతిబాబు. ఆయన హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా టాక్ షోకు వీరిద్దరూ తాజాగా గెస్ట్ లుగా వచ్చారు.…