RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్న వర్మ.. బయోపిక్ లు తీసే పని మీద పడ్డాడు. ఇంకోపక్క నిజం అనే యూట్యూబ్ ఛానెల్ ను పెన్ చేసి.. అందులో నిజానిజాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డాడు.
Hightension at RGV Den in Hyderabad: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన వర్మ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టాగ్ చేస్తూ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మొన్ననే ఘనంగా జరిగింది. అయితే…
Apsara Rani: అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ముహూర్తాన రామ్ గోపాల్ వర్మ కంట్లో పడిందో కానీ, అప్పటినుంచి అప్సర దిశ, దశ అని మారిపోయాయి అని చెప్పాలి. సినిమాలు, ఐటెం సాంగ్స్, ఫోటోషూట్స్ అంటూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక అప్సర సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే అమ్మడి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించడంలో వర్మ ముందు ఉంటాడు.
RGV Den: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్న వర్మ.. బయోపిక్ లు తీసే పని మీద పడ్డాడు. ఇంకోపక్క నిజం అనే యూట్యూబ్ ఛానెల్ ను పెన్ చేసి..