Home
Rgv Comments
Rgv Comments News
-
RGV : పాన్ ఇండియా మేకర్స్‌ను భయపెడుతున్న ‘ధురంధర్’ కుక్క!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా మరోసారి టాలీవుడ్, బాలీవుడ్ పెద్ద దర్శకులపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ధురంధర్’ సినిమాను ఆకాశానికెత్తేస్తూనే, భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులకు చురకలు అంటించారు. ‘ధురంధర్’ లాంటి చరిత్రను తిరగరాసే సినిమాలు వచ్చినప్పుడు, ఇండస్ట్రీలోని వారు దాన్ని పట్టించుకోనట్టు నటిస్తారని.. ఎందుకంటే ఆ సినిమా స్థాయిని తాము అందుకోలేమనే భయం వారిని వెంటాడుతోందని వర్మ విశ్లేషించారు. Also Read : Chinmayi-Shivaji : క్షమాపణలు… -
Drishyam 3 : దృశ్యం-3 సస్పెన్స్ థ్రిల్లర్ కాదు.. డైరెక్టర్ క్లారిటీ..
Drishyam 3 : దృశ్యం సినిమా అన్ని ఇండస్ట్రీలలో మంచి పాపులర్ అయింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ దృశ్యం-1, దృశ్యం-2లో నటించారు. ఇక వీటికి కొనసాగింపుగా పార్టు-3 కూడా వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రెండింటికన్నా ఎక్కువ సస్పెన్స్ నేపథ్యంలో ఉంటుందన్నారు. వీటిపై తాజాగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఉట్టి రూమర్లే.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్… -
War 2 : వార్-2ను ఆ సీన్లు దెబ్బ కొట్టాయి.. ఆర్జీవీ కామెంట్స్
War 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీ గురించి చాలా రకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్లాప్ కు గల కారణాలపై ఇప్పటికే చాలా రచ్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంట్వ్యూలో పాల్గొన్న ఆయన.. వార్-2లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై మాట్లాడారు. ఆ సీన్ లో హీరో జపాన్ వాళ్లతో ఎందుకు… -
RGV : కుక్కలనే పెళ్లి చేసుకోండి.. డాగ్ లవర్స్ కు ఆర్జీవీ కౌంటర్
RGV : సుప్రీంకోర్టు తీర్పుతో డాగ్ లవర్స్ అందరూ సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్, సదా లాంటి వారు ఏడుస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. వారికి నెటిజన్లు దిమ్మతిరిగే కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నా.. అవి సరిపోవు అని నేరుగా ఆర్జీవీ రంగంలోకి దిగిపోయాడు. డాగ్ లవర్స్ కు వరుస కౌంటర్లు వేసేస్తున్నాడు. తాజాగా కుక్కల గురించి బాధపడుతున్న డాగ్… -
RGV : సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి.. ఆర్జీవీ సంచలనం..
RGV : ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో బూతులు, సెన్సార్ బోర్డు నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘సినిమాల్లో బూతులు ఉండొద్దని చాలా మంది వాదిస్తున్నారు. పైగా సెన్సార్ బోర్డు అయితే చాలా రూల్స్ పెట్టేస్తోంది. అక్కడికేదో సినిమాలో మాత్రమే ఇదంతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లో… -
RGV: పవన్ చేసే వ్యాఖ్యలు నాకు అర్థం కావు!
RGV Slams Pawan Kalyan : ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా విడుదల చేస్తున్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో విజయవాడ ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ పవన్ కామెంట్స్ కి ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఏం భ్రష్టు పట్టించాడో పవన్ స్పష్టంగా చెప్పాలి అని ప్రశ్నించిన ఆయన పవన్ చేసే ఏ విమర్శకు ఆధారాలు ఉండవని అన్నారు. ఆధారాలు ఏవని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా… -
RGV : దావూద్ ఇబ్రహీం ఫోన్ తో వ్యూహం సినిమాకు సెన్సార్.. వర్మ షాకింగ్ కామెంట్స్
RGV Comments at Vyuham Movie Pressmeet: రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. వ్యూహం సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్న క్రమంలో అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పానని, ఫైనల్ గా రిలీజ్ కు రెడీ అయ్యిందని అన్నారు. ఏం మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారు అని అడగొద్దు, ఎందుకంటే అసలు ఏపీ సీఎంకు… -
Vidyut Jammwal: అడవుల్లో నగ్నంగా స్టార్ హీరో.. వర్మ సంచలన వ్యాఖ్యలు
RGV Comments on Vidyut Jammwal Nude Photos: బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ న్యూడ్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఈసారి విద్యుత్ కొన్ని నగ్న చిత్రాలను పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన వారంతా రణవీర్ సింగ్ , రణబీర్ యానిమల్ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో రణవీర్ సింగ్ నగ్న ఫోటో షూట్… -
RGV on Chiranjeevi: రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు..ఆ జాతిని మైల్ దూరం పెట్టాలంటూ!
RGV Comments on Chiranjeevi: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేయడం తక్కువైంది వివాదాస్పద ట్వీట్లు, కామెంట్లు చేయడం ఎక్కువైంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసే ట్వీట్లు అయితే ఎప్పటికప్పుడు మెగా అభిమానులందరికీ ఆగ్రహం తెప్పిస్తూనే ఉంటాయి. తాజాగా భోళా శంకర్ రిలీజ్ విషయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు భోళా… -
Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్జీవీ వీడియో వైరల్..
మంత్రి కేటీఆర్ సార్ మీకు ఒక విన్నపం హైదరాబాద్ మేయర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ లక్ష్మీ నివాసంలో అంబర్ పేట సంఘటనలో బాలున్ని పీక్కుతిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేలకుక్కలని మేయర్ ఇంట్లో వదిలేయాలని కోరారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!