Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్జీవీ వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది. వీధి కుక్కలు బాలుడిపై కక్కసత్వంగా వ్యవహరించి పీక్కుతిని ఆ చిన్నారిని చంపేసాయి. ఈ ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే.. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలనంగా మారాయి. కుక్కలకు ఆకలి వేసి బాలున్ని తిన్నాయన్న మేయర్ మాటలు సర్వత్రా సంచలనంగా మారింది. అయితే మేయర్ మాటపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. కుక్కకు కుడిచేత్తో తినిపిస్తూ, ఎడమచేత్తో తింటున్న వీడియోకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Read also: Joe Biden : విమానం ఎక్కబోయి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
కుక్కలన్నింటిని ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తే అవి మన పిల్లలను తిన్నాయని ట్వీట్ చేశాడు. కుక్కలంటే అంత ప్రేమ చూపే మేయర్.. నగరంలో ఉన్న 5వేల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్యలో కూర్చోబెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మేయర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా, ఇదే అంశంపై ఆర్జీవీ మరోసారి స్పందించారు.ఈ సారి ఓ వీడియో విడుదల చేశాడు. మంత్రి కేటీఆర్ సార్ మీకు ఒక విన్నపం హైదరాబాద్ మేయర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ లక్ష్మీ నివాసంలో అంబర్ పేట సంఘటనలో బాలున్ని పీక్కుతిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేలకుక్కలని మేయర్ ఇంట్లో వదిలేయాలని కోరారు. ఎవరు ఏ ఏవిధల్లో ఉంటారో కూడా తెలియదు.. మేయర్ విజయలక్ష్మీని ఎవరు నియమించారో కూడా నాకు తలియదు కానీ ఒక మేయర్ ఇంట్లోకి కుక్కల్ని వదిలి బయట నుంచి తాళం వేస్తే ఆ మేయర్ కుక్కల మధ్యలో కూర్చొని కుక్కల్ని ఎంత ప్రేమ చూపిస్తుందో ఏఏ కుక్కల్ని ప్రేమగా అన్నం తినిపిస్తుందో చూడాలని ఉందని మంత్రి కేటీఆర్‌ను ఆర్టీవీ కోరారు. ఆ సంఘటనను నేనే కాదు మంత్రిగారు యావత్ ప్రజానీకం చూడాలని అనుకుంటున్నారు అంటూ ఆర్టీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడమ్ మేయర్ మీక్కూడ అదే చెబుతున్నా.. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే.. మాట్లాడని అంటారు. ఎందుకంటే ఆడవారంటే నాకు చాలా గౌరవం కానీ.. మీరంటే అస్సలు గౌరవం లేదంటూ ఆర్టీవీ ఆగ్రహంతో వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Holi Festival2023: హోలీ జరుపుకోని ప్రదేశాలు ఉన్నాయి.. అవి ఎక్కడున్నాయంటే ?
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..