Vidyut Jammwal: అడవుల్లో నగ్నంగా స్టార్ హీరో.. వర్మ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV Comments on Vidyut Jammwal Nude Photos: బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ న్యూడ్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఈసారి విద్యుత్ కొన్ని నగ్న చిత్రాలను పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన వారంతా రణవీర్ సింగ్ , రణబీర్ యానిమల్ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో రణవీర్ సింగ్ నగ్న ఫోటో షూట్ చేసారని మీకు గుర్తుండే ఉంటుంది, దాని గురించి చాలా వివాదాలు కూడా అలుముకున్నాయి. ఇటీవల యానిమల్ సినిమాలోని ఓ సన్నివేశంలో రణబీర్ కపూర్ బట్టలు లేకుండా కనిపించాడు, ఇప్పుడు విద్యుత్ జమ్వాల్ కూడా అలాంటిదే చేశాడు. ఆదివారం ఉదయం నటుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న ఫోటోలను పంచుకున్నాడు. అవే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ జమ్వాల్ ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నాడు. అతను మూడు ఫోటోలను షేర్ చేసి నా రిటర్న్ టు ది హిమాలయన్ శ్రేణులు – “దేవుని నివాసం” అనే క్యాప్షన్ రాశాడు.
Bandla Ganesh: రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు ఆ ‘సినిమా’ గుర్తొస్తోంది!
Also Read
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
14 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి సంవత్సరం 7-10 రోజులు ఒంటరిగా గడపడం నా జీవితంలో అంతర్భాగంగా మారింది. అడవికి వస్తున్నప్పుడు, నా ఏకాంతాన్ని కనుగొనడం, నేను ఎవరు అని తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం, ఇది “నేను ఎవరు” అని తెలుసుకోవడంతోపాటు శాంతితో నన్ను రక్షించుకోవడానికి మొదటి అడుగు, నేను నా కంఫర్ట్ జోన్ వెలుపల చాలా సౌకర్యంగా ఉన్నాను. నేను ప్రకృతి సహజ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉన్నాను, నన్ను నేను శాటిలైట్ డిష్ యాంటెన్నాగా ఊహించుకుంటాను, ఇక్కడే నేను నన్ను చుట్టుముట్టి ఇంటికి రావాలనుకునే శక్తిని ఉత్పత్తి చేస్తాను. నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక ఈ ఫొటోలతో పాటు తన కొత్త సినిమాను కూడా ప్రకటించాడు. ఇప్పుడు నేను నా తదుపరి అధ్యాయం – క్రాక్ కోసం సిద్ధంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, ఈ సినిమా ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ ఫోటోలను చూసిన రామ్ గోపాల్ వర్మ భలే టైంకి ఫోటోలు వదిలావ్, నీలోని యానిమల్ ను బయట పెట్టావ్, గ్రీక్ దేవుడిలా ఉన్నావ్-మిలియన్ శాల్యూట్స్ అని అంటూ రాసుకొచ్చాడు.
Hey @VidyutJammwal I think it’s so timely that you have brought out the ANIMAL in you …you are truly looking like a GREEK GOD ..A million salutes to you 🙏🙏🙏🙏🙏 https://t.co/czoiCxeh8n
— Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023
తాజావార్తలు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!