Rewind Movie Release Date: యంగ్ హీరో సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రివైండ్’. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ.. ప్రొడ్యూస్ చేస్తున్నారు. రివైండ్ టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 18న ఈ సినిమాని సౌత్…