Rewind Movie Release Date: యంగ్ హీరో సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రివైండ్’. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ.. ప్రొడ్యూస్ చేస్తున్నారు. రివైండ్ టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 18న ఈ సినిమాని సౌత్…
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.…