నన్ను ఆరోజు అన్యాయంగా జైల్లో పెట్టారని, నా బిడ్డ లగ్నపత్రికకు కూడా పోకుండా చేశాడని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోందని వికారాబాద్ కలెక్టరేట్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించారు.