Revanth Reddy: గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని తెలిపారు. గత చరిత్రలో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడవు…