లగ్జరీ లైఫ్ కు అలవాటు పడో లేక ఆస్తులు కూడాబెట్టుకోవాలన్న అత్యాశనో ఏమో కానీ కొందరు ప్రభుత్వ అధికారులు లంచాలకు తెగబడుతున్నారు. లంచాలు తీసుకుని కోట్లుకు పడగలెత్తుతున్నారు. చేసిన పాపం ఎప్పటికైనా పండాల్సిందే కదా.. ఏసీబీ అధికారులకు పట్టుబడుతూ తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్ లో రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి ఇంట్లో కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు గుట్టులు గుట్టలుగా వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్‌లోని మినీ ముంబైలోని ఇండోర్‌లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిటైర్డ్…