ఏదైనా స్పెషల్ డే వచ్చిందంటే చాలు.. ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలోపడిపోతాయి ఈకామర్స్ సంస్థలు.. ఈ పోటీలో ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ముందు వరుసలో ఉంటాయి.. ఫెస్టివల్ సీజన్, ఇంకా ఏదైనా స్పెషల్ డే వస్తుందంటే.. ముందే భారీ డిస్కౌంట్లతో సేల్స్ ప్రారంభిస్తాయి.. ఇక, రిపబ�