Car Prices Increase: కొత్త ఏడాదిలో కార్లు ధరలు పెరగనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన వాహనాల ధరలను 2026 జనవరి నుంచి గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి భిన్నంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ఆటోమొబైల్ రంగంలో కొనసాగుతున్న ఆర్థిక సవాళ్లే ఈ నిర్ణయానికి కారణమని వివరించింది. భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించడంపై తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ అధికారిక…