Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారని మీలో ఎంతమందికి తెలుసు. వాస్తవానికి ఈ దేశంలో పురుషుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు ఆ దేశంలో మహిళలు పెళ్లి కోసం భర్తలను అద్దెకు తీసుకుంటున్నారు. ఇంతకీ ఆ దేశం ఏమిటంటే.. యూరోపియన్ దేశమైన లాట్వియా. ఈ దేశంలో మహిళలు అద్దెకు భర్తలు తీసుకునే దుస్థితి నెలకొంది. దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది మహిళలు…